లండన్ పర్యటన ముగించుకుని ఏపీకి తిరిగి వచ్చిన సీఎం జగన్ దంపతులకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ వద్ద ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడు, మంత్రులు జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు, పినిపే విశ్వరూప్, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ కే వీ రాజేంద్రనాథ్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.


