
నాగలి పట్టిన నాయకుడు.. (ఫోటో : జి. రామ్‌గోపాల్ రెడ్డి, గుంటూర్)

మురికి తీసే ముత్యంలాంటి మనషులు ( ఫోటో : అజీజ్, మచిలీపట్నం)

బీచ్‌లో అల కాదు.. బస్‌స్టేషన్‌లో అల ( ఫోటో : అజీజ్, మచిలీపట్నం)

పచ్చందనమే పచ్చదనమే.. కొండల నిండుగ పచ్చదనమే ( ఫోటో : చక్రపాణి, విజయవాడ)

చెట్టు కొమ్మకు ఊయల.. పిల్లలు లేక వెలవెల..(ఫోటో : రాజ్‌కుమార్, నిజమాబాద్)

వరి పొలంలో వనితలు.. నారు తీసే నారీమణులు (ఫోటో : రాజ్‌కుమార్, నిజమాబాద్)

మిషన్ ఇం‘పాజిబుల్’.. పని యమకూల్..( ఫోటో : రూబెన్, విజయవాడ)

చిత్రం నిండుగా.. మహిళలు నిండగా.. ( ఫోటో : అజీజ్, మచిలీపట్నం)

జోరుగా.. హుషారుగా ..బోటులో షికారు పోదమా.. ( ఫోటో : భాస్కరాచారి, మహబూబ్‌నగర్)

బొమ్మలు రెండు.. తోడుగా ఉన్నవి రెండు.. ( ఫోటో : భాస్కరాచారి, మహబూబ్‌నగర్)

జలకాలాటలలో.. ఏమి హాయిలే అల( ఫోటో : చక్రపాణి, విజయవాడ)

సాంప్రదాయం దుస్తుల్లో మెరిసింది.. సెల్ఫీతో అమ్మాయిల మోము మురిసింది (డి. హుశ్శేన్, కర్నూలు)

నువ్వు మామూలు మనిషివి కాదయ్య.. బాహుబలివి ( ఫోటో : కిషోర్, విజయవాడ)

నన్నెవరన్న కాపాడండర్రా.. గట్టిగా లాగి పుణ్యం కట్టు కోండి.. హమ్మయ్యా బతికించారు( ఫోటో : కిషోర్, విజయవాడ)

ఆకలి రుచి ఎరుగదు.. నిద్ర సుఖ మెరుగదు (ఫోటో : ఎంవీ.రమణ, గుంటూర్)

కరెంట్ తీగలతో పని.. తొందరగా కానీ (ఫోటో : ఎంవీ.రమణ, గుంటూర్)

కష్టాలు తీర్చే మిషన్ వచ్చేసింది.. డబ్బులు నిండుగా తెచ్చేసింది (ఫోటో: భజరంగ్, నల్గొండ)

రోజులు మారాయి.. నీటి కష్టాలే మారలేదు.. ( ఫోటో : రాజు, ఖమ్మం)

బండెనక బండి గట్టి.. పదహారు బండ్లు గట్టి..( ఫోటో : రమేష్, కడప)

గిరిజన నృత్యం.. బతుకుల చిత్రం ( ఫోటో : రవి కుమార్, హైదరాబాద్)

దేవుడు చేసిన మనషుల్లారా.. దేవున్నే చేస్తున్నారా (ఫోటో : సతీష్, సిద్దిపేట్)

టెంకాయలు పగలాలి.. అన్న గెలవాలి (ఫోటో : సత్యనారాయణ, విజయనగరం)

ప్లాస్టిక్ రక్కసితో ప్రయాణం.. తీస్తుంది ప్రాణం( ఫోటో: శివ ప్రసాద్, సంగారెడి)

బండి కాదు ముండి ఇది సాయం పట్టండి ( ఫోటో : కే. మోహన కృష్ణ, తిరుమల)

కాదేది తలిప్రేమకు అనర్హం.. పిల్లల ఆకలి తల్లికి తెలుసు ( ఫోటో : కే. మోహన కృష్ణ, తిరుమల)

పుట్ట కడుపు చల్లగా.. మా కడుపు నిండగా.. ( ఫోటో : మహ్మద్ రఫి, తిరుపతి)

ఫల రాజమా.. ఆవు ఆకలి తీర్చుమా .. ( ఫోటో : మహ్మద్ రఫి, తిరుపతి)

అందం.. అభినయం.. సాంప్రదాయ నృత్యం.. (ఫోటో : వడ్డె శ్రీనివాసులు, కర్నూలు)

హాయిగా కూర్చుంటాం.. తోస్తుంటే నవ్వుతూ చూస్తుంటాం.. (ఫోటో : వీరేష్, )

నాటి వైభవం నేలకొరిగింది.. రాయిలా మిగిలింది (ఫోటో : వేణు గోపాల్, వరంగల్)

జనంలో జనసైనికుడు.. ( ఫోటో : మోహన్, వైజాగ్)

మాయా లేదు.. మంత్రం.. చూడండి ‘బాబు’ చూడండి.. ( ఫోటో : మోహన్, వైజాగ్)

గంగను చేరిన పరమ శివుడు ( ఫోటో : యాదిరెడ్డి, వనపర్తి)

అందరం ఒక్కటవుతాం.. అనుకున్నది సాధిస్తాం ( ఫోటో : యాదిరెడ్డి, వనపర్తి)