28వ వారం మేటి చిత్రాలు

 • ఏంటీ నిరసనా? లాగి పడేయ్యడమే.. (సాక్షి ఫోటోగ్రాఫర్‌: రాజు, ఖమ్మం)

 • పుట్టి కాసేపైనా కాలేదు..అంతలోనే ప్రేమ... (సాక్షి ఫోటోగ్రాఫర్‌: కంది భజరంగ్‌ ప్రసాద్‌, నల్గొండ)

 • ఎరుపెక్కిన గోదావరి ... (సాక్షి ఫోటోగ్రాఫర్‌: ప్రసాద్‌, రాజమండ్రి)

 • అమ్మ చల్లగా ఉంటేనే ... (సాక్షి ఫోటోగ్రాఫర్‌: కమలాకర్‌,నెల్లూరు)

 • కారు నుజ్జైనా..ప్రాణం పోకుంటే చాలు ... (సాక్షి ఫోటోగ్రాఫర్‌: దశరథ్‌, కొత్తగూడెం )

 • అవ్వ కళ్లలో జగ(న)మంత ఆనందం (సాక్షి ఫోటోగ్రాఫర్‌: అజీజ్‌, మచిలీపట్నం)

 • రాజకీయాలలో అడుగు జాగ్రత్తమ్మా? (సాక్షి ఫోటోగ్రాఫర్‌: శివా, సంగారెడ్డి)

 • పద పద మేఘాలు వచ్చేస్తున్నాయ్‌.. (సాక్షి ఫోటోగ్రాఫర్‌: అజీజ్‌, మచిలీపట్నం)

 • స్కూటీపై మంత్రి పేర్నినాని జోరుగా.. (సాక్షి ఫోటోగ్రాఫర్‌: అజీజ్‌, మచిలీపట్నం)

 • ఓరీనీ పాసు తగలెయ్య..బస్సు పాసు ఇయ్యవయ్యా ... (సాక్షి ఫోటోగ్రాఫర్‌: కంది భజరంగ్‌ ప్రసాద్‌, నల్గొండ)

 • జపం..జపం..దొంగ జపం... (సాక్షి ఫోటోగ్రాఫర్‌: చక్రపాణి, విజయవాడ)

 • వెళ్దామా.. పోడుగు పోటీలకు... (సాక్షి ఫోటోగ్రాఫర్‌: చక్రపాణి, విజయవాడ)

 • ఎంత ఎగిరినా చివరకు ఇంతే... (సాక్షి ఫోటోగ్రాఫర్‌: చక్రపాణి, విజయవాడ)

 • పైరుకు నారు.. నారుకు చీర... (సాక్షి ఫోటోగ్రాఫర్‌: దశరథ్‌, కొత్తగూడెం )

 • తొండగా..ఏం తొండి పెట్టాలని చూస్తున్నావు ... (సాక్షి ఫోటోగ్రాఫర్‌: దశరథ్‌, కొత్తగూడెం )

 • వైఎస్సార్‌ అభిమానులు కేక(కు)... (సాక్షి ఫోటోగ్రాఫర్‌: ప్రసాద్‌, రాజమండ్రి)

 • వాటర్‌ పట్టు.. బడికి దారికట్టు... (సాక్షి ఫోటోగ్రాఫర్‌: కైలాష్‌, నిర్మల్‌)

 • కలర్‌ఫుల్‌ ఫిట్‌నెస్‌ ... (సాక్షి ఫోటోగ్రాఫర్‌: కమలాకర్‌,నెల్లూరు)

 • బడిబాట లేకనే బతుకుబాట... (సాక్షి ఫోటోగ్రాఫర్‌: కిషోర్‌, కాకినాడ)

 • ఆటైనా..అందమైనా..మాదే... (సాక్షి ఫోటోగ్రాఫర్‌: కిషోర్‌, కాకినాడ)

 • పగలే కరెంటొచ్చే..నీళ్లు తెచ్చే... (సాక్షి ఫోటోగ్రాఫర్‌: కిషోర్‌, కాకినాడ)

 • మండే ఎండలోనూ మొబైల్‌ మణులు... (సాక్షి ఫోటోగ్రాఫర్‌: నర్శయ్య, మంచిర్యాల)

 • తమ్ముడూ..కింద పడితే ‘టిక్‌టాక్‌’ అవుతావ్‌... (సాక్షి ఫోటోగ్రాఫర్‌: నర్శయ్య, మంచిర్యాల)

 • చేపా.. చేపా.. ఎక్కడికెళ్లావ్‌? (సాక్షి ఫోటోగ్రాఫర్‌: మోహన,హైదరాబాద్)

 • ఫోటో తీస్తుంటే..సిగ్గుతో మొహం ఎర్రబడిందా? (సాక్షి ఫోటోగ్రాఫర్‌: మురళీమోహన్‌, మహబూబాబాద్‌)

 • మేము సైతం.. (సాక్షి ఫోటోగ్రాఫర్‌: మురళీమోహన్‌, మహబూబాబాద్‌)

 • నిప్పు తొక్కినా నొప్పి తెలియని పారవశ్యం.. (సాక్షి ఫోటోగ్రాఫర్‌: నెల్లూరు)

 • పరిశుద్ధులు మన పారిశుధ్య కార్మికులు... (సాక్షి ఫోటోగ్రాఫర్‌: నెల్లూరు)

 • నిజామాబాద్‌లో ఇప్పుడు ‘కమల’ వికాసమేగా! (సాక్షి ఫోటోగ్రాఫర్‌: రాజ్‌కుమార్‌, నిజామాబాద్‌)

 • లేడీ బాడీ బిల్డర్‌... (సాక్షి ఫోటోగ్రాఫర్‌: రాజు, ఖమ్మం)

 • మహరాజువయ్యా.. మర్చిపోలేమయ్యా... (సాక్షి ఫోటోగ్రాఫర్‌: రామ్‌గోపాల్‌, గుంటూరు)

 • మహానేత తిరిగొచ్చాడు యువనేతగా... (సాక్షి ఫోటోగ్రాఫర్‌: రియాజ్‌, ఏలూరు)

 • కాళేశ్వరం తెచ్చిన అందం..ఇక ఆనందం... (సాక్షి ఫోటోగ్రాఫర్‌: సంపత్‌, భూపాల్‌పల్లి)

 • చుక్కనీరు కార్చకుండా ఎక్కడికి వెళ్తున్నాయబ్బా?... (సాక్షి ఫోటోగ్రాఫర్‌: సత్యనారయణ, విజయనగరం)

 • టీకా కోసం ఓనర్‌ ఒడిలో..సూది చెక్కాక తెలుస్తది... (సాక్షి ఫోటోగ్రాఫర్‌: సత్యనారయణ, విజయనగరం)

 • వరి ‘నారీ’లు... (సాక్షి ఫోటోగ్రాఫర్‌: శివా, సంగారెడ్డి)

 • భద్రం బ్రదరూ.. పడితే బాలుడు బెదురు... (సాక్షి ఫోటోగ్రాఫర్‌: శివా, సంగారెడ్డి)

 • మేం వస్తాం..తీసుకెళ్లండి... (సాక్షి ఫోటోగ్రాఫర్‌: విజయకృష్ణ, విజయవాడ)

 • రోడ్డుకు అడ్డంగాడిదలారా... (సాక్షి ఫోటోగ్రాఫర్‌: విజయకృష్ణ, విజయవాడ)

 • జగనన్నపై మమకారపు పాదయాత్ర... (సాక్షి ఫోటోగ్రాఫర్‌: శివా, సంగారెడ్డి)

 • చిక్కిన నీరు..చిక్కునా చేప?... (సాక్షి ఫోటోగ్రాఫర్‌: యాదిరెడ్డి, వనపర్తి)

 • ఆకు కదిలితే పిట్ట తుర్రుమంటుంది... (సాక్షి ఫోటోగ్రాఫర్‌: యాదిరెడ్డి, వనపర్తి)

 • గాల్లో ప్రాణాలు అంటే ఇదేనేమో?... (సాక్షి ఫోటోగ్రాఫర్‌: యాదిరెడ్డి, వనపర్తి)

 • భౌ..భౌ..అంటూ చిందేస్తే..(సాక్షి ఫోటోగ్రాఫర్‌: శివా, సంగారెడ్డి)

 • ఏం తేవాలి నాన్న..కల్లు(ళ్లు) మూసుకుపోయాయా? (సాక్షి ఫోటోగ్రాఫర్‌: శివప్రసాద్‌, సంగారెడ్డి)

 • అబ్బా.. హుస్సేన్‌సాగర్‌ టేస్ట్‌ జస్ట్‌ మిస్‌... (సాక్షి ఫోటోగ్రాఫర్‌: నాగరాజు, సికిందరాబాద్‌)

 • అమ్మకు ఆగ్రహం తెప్పించకండయ్యా... (సాక్షి ఫోటోగ్రాఫర్‌: నాగరాజు, సికిందరాబాద్‌)

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని ఫొటోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top