
పట్టులాంటి అందం.. కట్టుకుంటే మీ సొంతం (ఫొటో : ఎస్ ఎస్ ఠాకూర్, హైదరాబాద్)

కన్నుల నిండుగా.. జగనన్న నిండగా ( ఫొటో : సత్యనారాయణమూర్తి, విజయనగరం)

చిన్ని పాపకోసం.. చిన్ని ఫ్యాను ( ఫొటో : విజయక్రిష్ణ, అమరావతి )

గెలుపు ఆనందం ఎలా ఉంటుంది? ఇలా గాల్లో తేలినట్లు..( ఫొటో : సుధాకర్, నాగర్ కర్నూల్)

అందమైన విందు.. కన్నులకు పసందు(ఫొటో : ఎస్ ఎస్ ఠాకూర్, హైదరాబాద్)

నల్లటి మబ్బులు కమ్ముకున్న వేళ!.. వెలుగు, చీకట్ల దోబూచులాట! ( ఫొటో : అనిల్ కుమార్, హైదరాబాద్ )

జయహో.. జయహో జగనన్న.. జనం కోసమే నీవన్నా( ఫొటో : విజయక్రిష్ణ, అమరావతి )

జననేతకు బ్రహ్మరథం.. ఇది సామాన్యుడి ప్రేమ రథం.. (ఫొటో : విజయక్రిష్ణ, అమరావతి)

ఇనుప కంచెలపైన.. ఆనందపు అంచుల మీద.. ప్రమాదపు కొసల్లో.. ( ఫొటో : వీరేశ్, అనంతపురం)

చల్ల చల్లగా ఉందిలే.. స్వర్గమిక్కడే అందిలే.. ( ఫొటో : వీరేశ్, అనంతపురం)

కదలని బొమ్మల పల్లె కథ ( ఫొటో : వీరేశ్, అనంతపురం)

జీవితంలో అడ్డంకులను దాటితే ముందుకెళతాం.. ఇలా అడ్డదిడ్డంగా దాటితే తొందరగా పైకి పోతాం! (ఫొటో : రియాజ్, ఏలూరు)

చెట్లను పెంచు.. ప్రకృతిని ప్రేమించు.. అది నిన్ను బతికించు (ఫొటో : రియాజ్, ఏలూరు)

చినుకు రాలింది.. వేడెక్కిన భూమిని ముద్దాడింది..( ఫొటో : రామ్ గోపాల్‌రెడ్డి, గుంటూరు)

ఎక్కిడికి నీ పరుగు.. ఎందుకని ఈ ఉరుకు.. ( ఫొటో : అనిల్ కుమార్, హైదరాబాద్ )

పచ్చని తోరణాల ప్రకృతి వనం (ఫొటో : కే రమేశ్ బాబు, హైదరాబాద్)

ఫ్యామిలీ సర్కస్.. (ఫొటో : కే రమేశ్ బాబు, హైదరాబాద్)

మనిషి అత్యంత విలువైన కాలాన్ని, నీటిని వృధాగా ఖర్చుపెడుతూ.. డబ్బును పొదుపు చేస్తున్నాడు!(ఫొటో : రాజేష్ రెడ్డి, హైదరాబాద్)

చెయ్యి చెయ్యి కలుపు.. ఆత్మీయతను చాటిచెప్పు (ఫొటో : సురేష్ కుమార్, హైదరాబాద్)

మామూలు గుడ్డివారిని, కుంటివారిని రోడ్డు దాటించటం చూసుంటాము. ఇప్పుడు ఇలా సెల్‌ఫోన్ వాడుతున్న వాళ్లను కూడా రోడ్డుదాటించాల్సిన పరిస్థితి (ఫొటో : సురేష్ కుమార్, హైదరాబాద్)

చనువిచ్చింది కదా అని పులితో ఫోటో దిగాలనుకుంటే... (ఫొటో : సురేష్ కుమార్, హైదరాబాద్)

ఇప్పుడు నువ్వు నా యాజమానివి అనిపించుకున్నావు.. శభాష్! (ఫొటో : వేణుగోపాల్, జనగాం)

మధ్యతరగతి జీవితాలకు ఆవకాయే కదా పంచభక్ష్యపరమాన్నం (ఫొటో : వేణుగోపాల్, జనగాం)

ఏమీ! రహదారి మధ్యమున ఉబికుబికివచ్చు జలాశయమా.. అంతయూ మాయా మోహితముగా నున్నదే.. (ఫొటో : థశరధ్ రజ్వా, కొత్తగూడెం)

పక్కనే ఉంది.. అందనంటోంది.. (ఫొటో : థశరధ్ రజ్వా, కొత్తగూడెం)

ఆదా బర్‌సే.. అందరికి ఆదా బర్‌సే (ఫొటో : రాజు రాధారపు, ఖమ్మం)

మనం దాహం తీరనిది.. కనీసం పక్షుల దాహాన్నైనా తీరుద్దాం (ఫొటో : కరీంనగర్, స్వామి)

చెరువు ఎండితే చేపలకు.. మంచితనం ఎండితే మనిషికి కష్టాలు తప్పవు(ఫొటో : మురళీమోహన్, మహబూబాబాద్)

నాడు రథసారధి కృష్ణుడు.. నేడు ఈ శ్రీనివాసుడు (ఫొటో : మహబూబ్ నగర్)

నెత్తి నిండా కొమ్ములు.. దీని దగ్గరకెళ్లాలంటే ఉండాలి దమ్ములు (ఫొటో : నరసయ్య, మంచిర్యాల )

ఈ సెలైన్ మన ప్రాణాల్నే కాదు.. మొక్కల ప్రాణాల్ని కూడా నిలుపుతుంది(ఫొటో : భజంగ్ ప్రసాద్, నల్గొండ)

ఒంటరినై పోయాను.. కూలర్లున్నా ఏమి చేయను (ఫొటో : రాజ్‌కుమార్, నిజామాబాద్)

అంతా గులాబి మయం.. పల్లెలంతా గులాబి మయం (ఫొటో : సతీష్‌కుమార్, పెద్దపల్లి)

పుష్కర స్నానం కాదు.. మండు వేసవి స్నానం (ఫొటో : గరగ ప్రసాద్, రాజమండ్రి)

చిన్నారితో ముచ్చటిస్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావ్(ఫొటో : సతీష్ కే, సిద్ధిపేట)

నది ఎండింది.. నలుగురిని కలిపింది (ఫొటో : జయశంకర్, శ్రీకాకుళం)

పవిత్రమైన రంజాన్ రోజున పాప ప్రార్థన (ఫొటో : శివప్రసాద్, సంగారెడ్డి)

వెంకన్న సన్నిధిలో జగనన్న ( ఫొటో : మోహనక్రిష్ణ, తిరుపతి)

బడి మొదలవుతుంది.. మరి మోత మోయాలిగా (ఫొటో : చక్రపాణి, విజయవాడ)

సాహసం సేయరా ఢింబకా! రాకాసి నోట్లో తలపెట్టరా దేవి కరుణించేను!(ఫొటో : కిషోర్, విజయవాడ)

ఈ రోడ్లు... ఎండాకాలం వేడి పెనాలు.. వర్షాకాలం జలాశయాలు( ఫొటో : పవన్, విజయవాడ)

చేతులు చిన్నవైనా సహాయం చేసే మనసు గొప్పది(ఫొటో : రూబెన్, విజయవాడ)

భూమి, ఆకాశాన్ని ఏకం చేసిన కారు మొబ్బులు(ఫొటో : మహ్మద్ నవాజ్, వైజాగ్)