
వనదేవతల జాతరలో.. సమ్మక్క-సారలమ్మ నామస్మరణ పూనకాలు..! ( ఫోటో: ప్రసాద్, వరంగల్)

స్పందన కోసం.. అంబులెన్స్‌లో వచ్చిన మహిళ.. (ఫోటో: కిషోర్, విజయవాడ)

సంక్షేమ నాయకుడా.. నీవే మా ఇంటి దేవుడవయ్యా.. (ఫోటో: రూబెన్, విజయవాడ)

మా స్వప్నం సాకారం చేసిన జగనన్నా.. మీకు మా ధన్యవాదాలు అన్నా..( ఫోటో: హుస్సేన్, కర్నూలు)

మహాత్మునికి నమస్కరిస్తున్న చిన్నారి..(ఫోటో: విజయకృష్ణ)

కాంతులు వీస్తున్న సూర్యకాంతి.. తెలుగు లోగిళ్లలో సంకాంత్రి.. (ఫోటో: బాషా, అనంపురం)

పండగ సంబరాల్లో.. కనువిందు చేస్తున్న హరిదాసుల నృత్యం..! (ఫోటో: బాషా, అనంపురం)

స్పైడర్‌మాన్ పతంగి.. ఇక ఆకాశం అంతా నీదే..! (ఫోటో: భాస్కరచారి)

ఉత్సాహంగా గంగిరెద్దును ఆడిస్తున్న దృశ్యం.. (ఫోటో: భాస్కరచారి)

శ్రీనన్న డప్పు కొడితే.. ఇక ఎన్నికల్లో విజయ ఢంకానే.. (ఫోటో: భాస్కరచారి)

పందెం కోళ్లతో.. అందమైన యువతుల సందడి..! (ఫోటో: చక్రి, విజయవాడ)

ఆహా..! సంక్రాంతి సంబరం అంటే ఇదే.. ఓవైపు భోగి మంట.. మరోవైపు మహిళల ముగ్గుల పోటీ.. (ఫోటో: దశరథ్, కొత్తగూడెం)

చిన్నారితో నామినేషన్ వేయడానికి వెళ్తున్న మహిళా అభ్యర్థి.. (ఫోటో: దశరథ్, కొత్తగూడెం)

ముగ్గుల అందాలు.. యువతుల ఆనందాలు.. కలగలిపిన సంక్రాంతి..! (ఫోటో: దత్తు, హైదరాబాద్)

ఇది పొగ మంచు కాదండి.. చెట్లను కమ్ముతున్న కాలుష్యపు పొగలు.. (ఫోటో: దత్తు, హైదరాబాద్)

పండగ రోజు నవరత్నపు సంక్షేమ పతంగి నింగికి ఎగరాలి..! ( ఫోటో: హుస్సేన్, కర్నూలు)

భారీ షాట్ మిస్ అయింది.. ఇక పెవీలియన్‌కే దారి..! (ఫోటో: కిషోర్, విజయవాడ)

ముందు అన్ని పుస్తకాలు చూద్దాం.. ఆ తర్వాతనే కొందాం..! (ఫోటో: కిషోర్, విజయవాడ)

రాజసం ప్రదర్శిస్తూ.. తలపై కాలు పెట్టిన గంగిరెద్దు విన్యాసం.. (ఫోటో: నర్సయ్య, మంచిర్యాల)

ఎద్దును పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న యువకులు.. (ఫోటో: మోహన్‌కృష్ణ, తిరుపతి)

పిల్లలు ఇదేరా.. మన భోగి మంట..! (ఫోటో: మోహన్‌కృష్ణ, తిరుపతి)

హరిదాసు నీ రాకతో.. మా పండగ పరిపూర్ణం..! (ఫోటో: భజ్‌రంగ్, నల్గొండ)

పులి అనుకున్నారా..! పిల్లినే.. (ఫోటో: రాజ్‌కుమార్, నిజామాబాద్)

ట్రాక్టర్ ఎక్కి సందడి చేస్తున్న యువతులు..! ( ఫోటో: రియాజ్, ఏలూరు)

తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా.. చిన్నారి వేషాధారణ..! (ఫోటో: రూబెన్, విజయవాడ)

సంక్రాంతి పండగలో.. చూడచక్కని చిన్నారుల కోలాటం..! (ఫోటో: రూబెన్, విజయవాడ)

పండగవేళ పరమాన్నం వండుతూ.. యువతుల జోరు..! (ఫోటో: సతీష్, సిద్దిపేట)

చెరుకు ఫ్యాక్టరీ వద్ద భోజనం చేస్తున్న చెరుకు కూలీలు.. (ఫోటో: శివప్రసాద్, సంగారెడ్డి)

బండెనకబండితో చిరు ధ్యాన్యాల జాతర.. ఆదరహో..! (ఫోటో: శివప్రసాద్, సంగారెడ్డి)

చిరు ధాన్యాల బండ్లతో అందమైన యువతుల సెల్ఫీ.. (ఫోటో: శివప్రసాద్, సంగారెడ్డి)

ముగ్గుల పోటీ అయిపోయింది.. అందుకే కోలాటంతో సందడి చేస్తున్నాం..! ( ఫోటో: సుభాష్, హైదరాబాద్)

బహుసుందరంగా ఉన్న మినీ ట్యాంక్‌బండ్ దృశ్యం..(ఫోటో: సుధాకర్, నాగర్ కర్నూల్)

భక్తజన సంద్రం.. నీలకంఠేశ్వర స్వామి రథోత్సవ వేడుకలు.. (ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు)

అమ్మ ఒడి అందించిన జగనన్నా.. ధన్యవాదాలు.. (ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు)

పండగ పూట.. ఓటు అభ్యర్థన.. ( ఫోటో: వేణు గోపాల్, జనగాం)