వన్డే వరల్డ్‌కప్-2025లో భారత మహిళా క్రికెట్ జట్టు గెలవడంలో శ్రీచరణిది కీలక పాత్ర
వరల్డ్‌కప్ టోర్నీలో తొమ్మిది మ్యాచ్‌లు ఆడి పద్నాలుగు వికెట్లు తీసిన శ్రీచరణి
దీప్తి శర్మ తర్వాత అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా కడపబిడ్డ
ప్రపంచకప్ గెలిచిన తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు మెట్లమార్గంలో శ్రీచరణి


