ప్రముఖ కోలీవుడ్ హీరో విష్ణు విశాల్, బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల ఇటీవలే తమ కూతురి నామకరణ వేడుక నిర్వహించారు.
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ హాజరైన వారి బిడ్డకు పేరు కూడా పెట్టారు.
దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు దంపతులు.
తాజాగా నామకరణ వేడుక ఫోటోలను గుత్తా జ్వాలా తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
ఈ పిక్స్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.


