బ్యాడ్మింటన్‌లో భారత్‌కు వరుసగా మూడు పతకాలు అందించిన షట్లరు సైనా నెహ్వాల్, పీవీ సింధు
పీవీ సింధు రియో ఒలింపిక్స్-2016లో రజతం, టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం కైవసం చేసుకుంది.
మరి ప్యారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనబోయే బ్యాడ్మింటర్ స్టార్లు ఎవరో చూద్దామా?
వుమెన్స్ సింగిల్స్- పీవీ సింధు
వుమెన్స్ డబుల్స్- అశ్విని పొన్నప్ప
వుమెన్స్ డబుల్స్- తనీషా క్రాస్టో
సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి- మెన్స్ డబుల్స్
చిరాగ్ శెట్టి- మెన్స్ డబుల్స్
హెచ్ ఎస్ ప్రణయ్- మెన్స్ సింగిల్స్
లక్ష్య సేన్- మెన్స్ సింగిల్స్


