టీమిండియా స్టార్ క్రికెటర్ కుల్దీప్ యాదవ్ తన చిన్ననాటి స్నేహితురాలు వన్షికతో నిశ్చితార్థం చేసుకున్నాడు. లక్నోలోని ఓ హోటల్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది.

Jun 4 2025 11:23 PM | Updated on Jun 5 2025 8:42 AM