
హర్లిన్ తాజాగా టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని కలిసింది

ప్రస్తుతం తాను కెప్టెన్ కూల్ మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపింది హర్లిన్

పంజాబ్‌కు చెందిన హర్లీన్ డియోల్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్

కుడిచేతి వాటం గల బ్యాటర్.. రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్
















