
గాజాను ఆకలితో మాడ్చి చంపేయాలనే ఇజ్రాయెల్ అమానవీయ యుద్ధరీతికి సజీవ సాక్ష్యమిది. అంత పెద్ద బానలో అడుగుబొడుగు మిగిలిన సూపును ఆఖరి బొట్టు వరకూ వొంపుకుంటున్న ఈ చిన్నారి గాజా దైన్యానికి కొండంత అద్దం. చోద్యం చూస్తున్న ప్రపంచ దేశాలకు చెంపపెట్టు! గాజా సిటీలోని ఆహార కేంద్రం వద్ద శుక్రవారం నాటి దృశ్యమిది.














