ఖైరతాబాద్ గణపతి కర్రపూజ.. శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనం (ఫొటోలు) | Vishwashanti Mahashakti Ganapati 2025, Khairatabad Ganesh Karra Puja Photos Gallery Inside | Sakshi
Sakshi News home page

ఖైరతాబాద్ గణపతి కర్రపూజ.. శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనం (ఫొటోలు)

Jun 7 2025 7:36 AM | Updated on Jun 7 2025 9:15 AM

Khairatabad Ganesh Vishwashanti Mahashakti Ganapati 20251
1/10

ఖైరతాబాద్: ప్రతి యేటా వివిధ రూపాలలో దర్శన మిచ్చే ఖైరతాబాద్ మహాగణపతి ఈ సంవత్సరం శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శన మివ్వనున్నాడు. శుక్రవారం సాయంత్రం నిర్జల ఏకాదశి సందర్భంగా కర్రపూజ నిర్వహించి మహాగణపతి తయారీ పనులకు శ్రీకారం చుట్టారు.

Khairatabad Ganesh Vishwashanti Mahashakti Ganapati 20252
2/10

71వ సంవత్సరం సందర్భంగా 69 అడుగుల ఎత్తులో విగ్రహాన్ని రూపొందిస్తారు

Khairatabad Ganesh Vishwashanti Mahashakti Ganapati 20253
3/10

కర్రపూజ(తొలిపూజ)ను ఖైరతా బాద్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ, ఖైరతా బాద్ గణేష్ ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించారు

Khairatabad Ganesh Vishwashanti Mahashakti Ganapati 20254
4/10

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మేయర్ విజయలక్ష్మి, కార్పొరేటర్ విజయారెడ్డి, మాజీ ఎమ్మెలే చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Khairatabad Ganesh Vishwashanti Mahashakti Ganapati 20255
5/10

ఈ సంవత్సరం శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి మూర్తి నిలబడి ఉండే ఆకారంలో ఏర్పాటు చేస్తున్నట్లు శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ తెలిపారు.

Khairatabad Ganesh Vishwashanti Mahashakti Ganapati 20256
6/10

69 అడుగుల ఎత్తులో వినాయకుడు, పక్కనే 10 అడుగుల ఎత్తులో జగన్నాథస్వామి, లలితా త్రిపుర సుందరి అమ్మవారి విగ్రహాలు

Khairatabad Ganesh Vishwashanti Mahashakti Ganapati 20257
7/10

ఈ సంవత్సరం వినాయకచవితి ఆగస్టు 27న, నిమజ్జనం సెప్టెంబర్ 6వ తేదీన జరుగుతాయి

Khairatabad Ganesh Vishwashanti Mahashakti Ganapati 20258
8/10

Khairatabad Ganesh Vishwashanti Mahashakti Ganapati 20259
9/10

Khairatabad Ganesh Vishwashanti Mahashakti Ganapati 202510
10/10

Advertisement
 
Advertisement

పోల్

Advertisement