ఊరు.. వాడా.. వరదమయం
భారీ వర్షాలతో అఫ్ఘనిస్తాన్ అతలాకుతలం
అసలే పేదరికం.. ఆపై ప్రకృతి విలయం
వరదల్లో నిండా మునిగిన బాల్యం
అఫ్ఘనిస్తాన్‌లో గూడు చెదిరింది
ఎటు చూసినా బురదమయం
మిగిలింది కన్నీరే
పోటెత్తిన వాగులు, వంకలు ఊళ్లను ముంచేశాయి
కొన ఊపిరితో ఉన్న ఇళ్లను కొట్టేశాయి 5:28 PM
మిగలడానికి ఏం లేదు
ఓ వైపు చలి.. మరో వైపు వరద
ఎటు చూసినా కొట్టుకుపోయిన ఊళ్లు
పోటెత్తిన వరదతో రాకపోకలు బంద్
నా గూడు చెదిరింది


