
తెలంగాణలో సాధారణ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు బుధవారం (9-4-2014) ఆఖరి రోజున పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. అన్ని రాజకీయ పార్టీల నుంచి ప్రధాన అభ్యర్థులంతా చివరిరోజునే నామినేషన్లు దాఖలు చేశారు. చిత్రంలో మెదక్ ఎంపీ స్థానానికి నామినేషన్లు దాఖలు చేస్తున్న కేసీఆర్ (టీఆర్‌ఎస్)

నామినేషన్లు దాఖలు చేస్తున్న పొన్నాల లక్ష్మయ్య (కాంగ్రెస్, జనగాం ఎమ్మెల్యే)

నామినేషన్లు దాఖలు చేస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి (కాంగ్రెస్, నల్లగొండ ఎమ్మెల్యే)

మల్కాజ్‌గిరి పార్లమెంటు సీటుకు మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి (వైఎస్సార్ సీపీ)

నామినేషన్లు దాఖలు చేస్తున్న కల్వకుంట్ల కవిత (టీఆర్‌ఎస్, నిజామాబాద్ ఎంపీ)

నామినేషన్లు దాఖలు చేస్తున్న కె.నారాయణ (సీపీఐ, ఖమ్మం ఎంపీ)

మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానానికి జైపాల్‌రెడ్డి (కాంగ్రెస్)

అంబర్‌పేట అసెంబ్లీ స్థానానికి కిషన్‌రెడ్డి (బీజేపీ)

బుధవారం గుజరాత్లోని వడోదర పార్లమెంట్ స్థానానికి నామినేషన్ వేస్తున్న బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ