తెలంగాణ మంత్రుల ప్రమాణ స్వీకారం | KCR sworn in heads cabinet of 11 ministers | Sakshi
Sakshi News home page

తెలంగాణ మంత్రుల ప్రమాణ స్వీకారం

Jun 2 2014 10:43 AM | Updated on Mar 21 2024 7:11 PM

KCR sworn in heads cabinet of 11 ministers - Sakshi1
1/13

తెలంగాణ మంత్రులుగా 11 మంది ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రులు ప్రమాణం చేశారు. రాజ్భవన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు.

KCR sworn in heads cabinet of 11 ministers - Sakshi2
2/13

తెలంగాణ మంత్రులుగా 11 మంది ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రులు ప్రమాణం చేశారు. రాజ్భవన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు.

KCR sworn in heads cabinet of 11 ministers - Sakshi3
3/13

తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మహమూద్ అలీ ఉర్దూలో ప్రమాణ స్వీకారం చేశారు.

KCR sworn in heads cabinet of 11 ministers - Sakshi4
4/13

తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న డాక్టర్ తాటికొండ రాజయ్య పవిత్ర హృదయంతో ప్రమాణం చేశారు.

KCR sworn in heads cabinet of 11 ministers - Sakshi5
5/13

తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నాయిని నర్సింహారెడ్డి పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేశారు.

KCR sworn in heads cabinet of 11 ministers - Sakshi6
6/13

తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఈటెల రాజేందర్ పవిత్ర హృదయంతో ప్రమాణం చేశారు.

KCR sworn in heads cabinet of 11 ministers - Sakshi7
7/13

తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి దైవసాక్షిగా ప్రమాణం చేశారు.

KCR sworn in heads cabinet of 11 ministers - Sakshi8
8/13

తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తన్నీరు హరీష్‌రావు దైవసాక్షిగా ప్రమాణం చేశారు.

KCR sworn in heads cabinet of 11 ministers - Sakshi9
9/13

తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న టి.పద్మారావు దైవసాక్షిగా ప్రమాణం చేశారు.

KCR sworn in heads cabinet of 11 ministers - Sakshi10
10/13

తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న పట్నం మహేందర్ రెడ్డి దైవసాక్షిగా ప్రమాణం చేశారు.

KCR sworn in heads cabinet of 11 ministers - Sakshi11
11/13

తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న కల్వకుంట్ల తారక రామారావు పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేశారు.

KCR sworn in heads cabinet of 11 ministers - Sakshi12
12/13

తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న జోగు రామన్న దైవసాక్షిగా ప్రమాణం చేశారు.

KCR sworn in heads cabinet of 11 ministers - Sakshi13
13/13

తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న గుంటకట్ల జగదీశ్వర్ రెడ్డి పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement