'సంక్రాంతికి వస్తున్నాం'తో హిట్ కొట్టిన వెంకటేశ్- అనిల్ రావిపూడి మరోసారి జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది.
తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమంతో గ్రాండ్‌గా లాంచ్ అయింది. ఈ కార్యక్రమానికి హాజరైన అల్లు అరవింద్ ముహుర్తపు షాట్‌కు క్లాప్ కొట్టారు. ఈ ఫోటోలు మీరు కూడా చూసేయండి.


