ప్రముఖ హీరో ఉపేంద్ర ఇంట శుభకార్యం జరిగింది. ఇతడి అన్న కొడుకు, హీరో నిరంజన్.. డాక్టర్ సంజనతో నిశ్చితార్థం చేసుకున్నాడు.
మైసూరులో సోమవారం ఈ వేడుక జరగ్గా ఇందుకు సంబంధించిన ఫొటోలని ఉపేంద్ర భార్య సోషల్ మీడియాలో షేర్ చేసింది.
May 27 2026 4:10 PM | Updated on May 27 2026 4:17 PM