
వరలక్ష్మి వ్రతం అంటే మహిళలకు ఎంతో ఇష్టం.

పవిత్రమైన శ్రావణమాసంలో శుక్రవారం నాడు ఈ పూజ చేసుకుంటారు.

సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం ఇష్టంగా ఈ వ్రతం ఆచరిస్తారు.

ఇప్పటికే ఎందరో తారలు వరలక్ష్మి వ్రతం చేసి అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.

వారిలో హీరోయిన్ శాన్వీ మేఘన, వితికా షెరు సహా బుల్లితెర తారలు నికిత చౌదరి, ప్రియాంక జైన్, హరిత జాకీ, మంజుల పరిటాల, విష్ణుప్రియ తదితరులు ఉన్నారు.

భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి పూజ చేసిన ఈ తారల ఫోటోలు మీరూ చూసేయండి..











