విశ్వస్ (Vishwas), మౌనిక, దివ్య ప్రధాన పాత్రల్లో ఎస్.ఎస్. వర్మ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘సింగిల్ రాజు (Single Raju).
సోమవారం నిర్వహించిన వేడుకలో దర్శకుడు, నిర్మాత వేణు ఊడుగుల (Venu Udugula) ఈ చిత్రం టైటిల్ పోస్టర్‌తో పాటు గ్లింప్స్ విడుదల చేశారు.


