దాసరి మేఘన.. చిన్నప్పుడే బోల్ బేబి బోల్ ఆరో సీజన్‌లో పాల్గొంది.
తరర్వాత సరిగమప వంటి షోలలోనూ పాల్గొంది.
తాజాగా సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్ కీరవాణితో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఎమోషనలైంది.
చిన్నప్పటినుంచి ఇప్పటివరకు ఎంతో సపోర్టివ్‌గా ఉన్నారు.
ఎన్నో పాఠాలు నేర్పారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో నాకెంతో సాయం చేశారు.
జీవితాంతం గుర్తుండిపోయే అనుభవాలను, జ్ఞాపకాలను అందించిన మీకు ఎప్పటికీ కృతజ్ఞురాలిని అని రాసుకొచ్చింది.


