రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో ఓ బడా పారిశ్రామికవేత్త కుమార్తె పెళ్లి జరిగింది. దీనికి బాలీవుడ్ సెలబ్రిటీలు చాలామంది హాజరయ్యారు. జూనియర్ ట్రంప్‌తోపాటు పలువురు హాలీవుడ్ స్టార్స్ కూడా కనిపించారు. ఇదే కార్యక్రమంలోనే రామ్ చరణ్ కూడా సందడి చేశాడు.
Nov 24 2025 1:29 PM | Updated on Nov 24 2025 1:35 PM