టాలీవుడ్ హీరో, రెబల్ స్టార్ గురించి పాన్ ఇండియాలో పరిచయం అక్కర్లేని పేరు.
సినీ ప్రియులు ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకుంటారు.
ప్రస్తుతం ది రాజాసాబ్ మూవీతో బిజీగా ఉన్నారు ప్రభాస్.
ఆ తర్వాత యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో పనిచేయనున్నారు.
ఇక సినిమా సంగతి పక్కనపెడితే మన హీరో పేరు మీద ఏకంగా ఊరు కూడా ఉందట.
అది కూడా మన పక్కనే ఉన్న నేపాల్‌లోనే ఆ ఊరు ఉంది.
దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


