‘నేను రెడీ‘ అంటూ వస్తున్నాడు హవీష్. ‘ధమాకా‘ ఫేమ్ నక్కిన త్రినాథరావు డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందుతుంది.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది.
హీరో హవీష్ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్ రివీల్ చేశారు


