 
							ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా లీడ్ రోల్స్‌లో నటిస్తున్న మూవీ మిత్ర మండలి.
 
							సోషల్ మీడియా సంచలనం నిహారిక ఎన్ఎమ్ ఈ సినిమాతోనే టాలీవుడ్‌లోకి అడుగు పెడుతోంది.
 
							తాజాగా ఈ చిత్రం టీజర్ విడుదలైంది
 
							నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ డైరెక్షన్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							
 
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
