
కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా తెరకెక్కుతున్న సినిమా K ర్యాంప్.

హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్స్ బ్యానర్స్ పై రాజేశ్ దండ, శివ బొమ్మక్ నిర్మాణంలో జైన్స్ నాని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

K ర్యాంప్ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 18న థియేటర్స్ లోకి రానుంది.

ఈ సందర్భంగా మూవీ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించారు










