ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడలో హీరో నాగార్జున సందడి చేశారు.
అక్కినేని నాగేశ్వరరావు కళాశాల డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్‌లో పాల్గొన్నారు.
కాలేజీ కోసం రూ.2 కోట్లు విరాళంగా ప్రకటించారు.
నాగేశ్వరరావు, అన్నపూర్ణమ్మ పేర్ల మీద కళాశాల విద్యార్థులకు రూ.2 కోట్ల స్కాలర్‌షిప్‌ని నాగార్జున ప్రకటించారు.
నాగేశ్వరరావు స్థాపించిన ఏ సంస్థ అయిన తనకు ఎంతో ప్రత్యేకమని నాగ్ పేర్కొన్నారు


