జూనియర్ ఎన్టీఆర్ బావమరిది, యువ కథానాయకుడు నార్నె నితిన్ ఈ మధ్యే వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ తరుణంలో ఆ నూతన జంట సోమవారం ఉదయం(అక్టోబర్ 13న) తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.

Oct 13 2025 8:53 AM | Updated on Oct 13 2025 10:20 AM