సంయుక్త మీనన్ మలయాళీ. లింగ సమానత్వం కోసం మీనన్ అనే ఇంటి పేరు తొలగించుకుంది.
ఏ విషయం అయినా, బోల్డ్‌గా చెప్పేయడం సంయుక్త అలవాటు.
అప్పుడప్పుడు ఆల్కహాల్ తీసుకుంటానని ఓపెన్‌గా చెప్పేసింది.
అయితే అన్ని పార్టీల్లో కాదు – క్లోజ్ ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకున్నప్పుడు మాత్రమేనంది.
తెలుగు సినిమాల్లో హీరోయిన్లని గ్లామరస్‌గా చూపించినా..
సెట్స్ బయట తెలుగు సినిమా పరిశ్రమ లేడీ ఆర్టిస్టులతో ప్రవర్తించినంత మర్యాదగా– మరే భాషా రంగం ఉండదని అభిప్రాయం వ్యక్తం చేసింది.


