
హృతిక్ రోషన్ మాజీ భార్య సుజానె ఖాన్ హైదరాబాద్‌లో బిజినెస్ మొదలుపెట్టింది.

ఇంటీరియర్ డిజైన్ స్టూడియోను ప్రారంభించింది.

ఈ స్టూడియో ప్రారంభోత్సవానికి పలువురు సెలబ్రిటీలు హాజరై తనకు ఆల్‌ద బెస్ట్ చెప్పారు.

తన స్టూడియోకు సంబంధించిన కొన్ని ఫోటోలను సోనాలి బింద్రె సోషల్ మీడియాలో షేర్ చేసింది.

అవి మీరూ చూసేయండి..







