సాయికిరణ్ నువ్వే కావాలి, ప్రేమించు, గోడమీద పిల్లి వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు.
ప్రస్తుతం సీరియల్స్‌తో బిజీగా ఉన్నాడు.
ఇతడికి గతంలో వైష్ణవితో పెళ్లవగా ఓ పాప కూడా ఉంది.
ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో విడిపోయినట్లు తెలుస్తోంది.
2024 డిసెంబర్‌లో నటి స్రవంతిని సాయికిరణ్ రెండో పెళ్లి చేసుకోగా అందుకు సంబంధించిన ఫోటోలను తాజాగా షేర్ చేశాడు.


