దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ భోర్సే జంటగా నటించిన చిత్రం కాంత.
సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించగా రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మించారు.
నవంబర్ 14న ఈ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో గురువారం (నవంబర్ 6న) ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.
ఆ ఫోటోలు మీరూ చూసేయండి..


