

దీపావళి సెలబ్రేషన్స్‌లో టాలీవుడ్ హీరోయిన్స్.. బాలీవుడ్ స్టార్స్ కూడా!

బాలీవుడ్ నిర్మాత రమేశ్ తౌరాణి ఇంట దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ వేడుకకు సోనాక్షి సిన్హ, పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్, మౌనీ రాయ్, హృతిక్ రోషన్, సబా ఆజాద్, జెనీలియా, రితేశ్ దేశ్‌ముఖ్ తదితరులు హాజరై సందడి చేశారు.















