మిరాయ్ తర్వాత మంచు మనోజ్ నటిస్తున్న సినిమా 'డేవిడ్ రెడ్డి'
దర్శకుడు హనుమరెడ్డి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో మారియా కథానాయిక
తెలుగుతోపాటు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నిర్మాతలు వెంకట్‌రెడ్డి, భరత్ మోతుకూరి నిర్మిస్తున్నారు
ఈ చిత్రానికి సంగీతం రవి బస్రూర్ చరిత్రలో బయటకు రాని కొన్ని సంఘటనలను ప్రపంచానికి చూపుతామని తెలిపిన మేకర్స్


