కిరణ్ అబ్బవరం, (Kiran Abbavaram) గౌరిప్రియ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'చెన్నై లవ్‌స్టోరి'. (Chennai Love Story Movie) త్వరలో థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీ నుంచి రెండో పాట వచ్చింది. హైదరాబాద్‌లో సోమవారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో ఇది లాంచ్ చేశారు.


