టాలీవుడ్ మూవీ ఆత్రేయపురం బ్రదర్స్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
రాజేష్ జగన్నాధం దర్శకత్వంలో ఎస్2ఎస్ సినిమాస్, ది ఫెర్వేంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఈ సినిమా రూపొందిస్తున్నారు.
తాజాగా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ చిత్ర పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.


