భర్త రాజీవ్ కనకాల పుట్టినరోజు సందర్భంగా సుమ..
ఇన్ స్టాలో క్యూట్ పోస్ట్ పెట్టింది. నువ్వు చేసే ప్రాంక్స్, వేసే జోక్స్‌తో మన ఇల్లు ఎప్పుడు సందడిగానే ఉంటుంది, నీలో ఆ పిల్లాడు ఎప్పటికీ అలానే ఉండాలని కోరుకుంటున్నానని సుమ రాసుకొచ్చింది.
ఈ సందర్భంగా సుమ-రాజీవ్ ఫొటోలు మీకోసం.


