టాలీవుడ్ హీరోయిన్ రుహానీ శర్మ అందాల ఆరబోతలో ఎప్పుడూ ముందు ఉంటుంది
ఈ విషయం ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అయ్యే వారందరికీ తెలిసిన విషయమే
అయితే తాజాగా సోషల్ మీడియాలో రుహానీ శర్మకి సంబంధించిన కొన్ని బోల్డ్ వీడియోలు వైరల్ అవుతున్నాయి
ఇవి చూసిన ఫ్యాన్స్ నమ్మలేకపోతున్నారు. అసలు ఇది రుహానీ శర్మేనా అంటూ కామెంట్లు పెడుతున్నారు
రుహానీ శర్మ ప్రైవేట్ వీడియోలు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇవి 'ఆగ్రా' అనే సినిమాలోవి
2023లో హిందీలో రిలీజైన ఆగ్రా సినిమాలో రుహానీ శర్మ చాలా బోల్డ్ క్యారెక్టర్ చేసింది
తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. దీంతో ఈ సీన్లను కట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నెటిజన్లు


