
అవును, అవును 2, సీమ టపాకాయ్ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైంది షామ్నా ఖాసీం అలియాస్ పూర్ణ.

గుంటూరు కారం సినిమాలో కుర్చీని మడతపెట్టి పాట ఇంట్రోలో కనిపించి ఆకట్టుకుంది.

తాజాగా ఆమె తన మూడో పెళ్లిరోజు జరుపుకుంది.

మన బంధానికి మూడేళ్లు.. ఇన్నేళ్లలో మనం ఎన్నోసార్లు పోట్లాడుకున్నాం.

నీపై కోప్పడ్డందుకు నన్ను క్షమించు.. కానీ ఆ ఫ్రస్టేషన్ వెనక చెప్పలేనంత ప్రేమ ఉంది.

నీ సహనానికి, ప్రేమకు థాంక్యూ అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.









