తమిళ కమెడియన్ ప్రేమ్ జీ.. 46 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్నాడు. గతేడాది ఇందు అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పేశాడు. ఇతడి భార్యకు సీమంతం జరిగింది. ఈ క్రమంలోనే అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు.

Sep 7 2025 5:43 PM | Updated on Sep 7 2025 6:05 PM