ఉపాధ్యాయులకు సత్కారం | Felicitation to teachers | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయులకు సత్కారం

Oct 17 2016 6:30 PM | Updated on Mar 21 2024 7:12 PM

Felicitation to teachers - Sakshi1
1/9

గుంటూరు నగరంలోని సిద్ధార్థ గార్డెన్స్‌లో శుక్రవారం రామినేని ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల అందజేత కార్యక్రమం జరిగింది. సభకు ముఖ్యఅతిథిగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ హాజరయ్యారు. ఉపాధ్యాయులను సత్కరించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్య రూపకాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.

Felicitation to teachers - Sakshi2
2/9

గుంటూరు నగరంలోని సిద్ధార్థ గార్డెన్స్‌లో శుక్రవారం రామినేని ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల అందజేత కార్యక్రమం జరిగింది. సభకు ముఖ్యఅతిథిగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ హాజరయ్యారు. ఉపాధ్యాయులను సత్కరించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్య రూపకాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.

Felicitation to teachers - Sakshi3
3/9

గుంటూరు నగరంలోని సిద్ధార్థ గార్డెన్స్‌లో శుక్రవారం రామినేని ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల అందజేత కార్యక్రమం జరిగింది. సభకు ముఖ్యఅతిథిగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ హాజరయ్యారు. ఉపాధ్యాయులను సత్కరించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్య రూపకాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.

Felicitation to teachers - Sakshi4
4/9

గుంటూరు నగరంలోని సిద్ధార్థ గార్డెన్స్‌లో శుక్రవారం రామినేని ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల అందజేత కార్యక్రమం జరిగింది. సభకు ముఖ్యఅతిథిగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ హాజరయ్యారు. ఉపాధ్యాయులను సత్కరించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్య రూపకాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.

Felicitation to teachers - Sakshi5
5/9

గుంటూరు నగరంలోని సిద్ధార్థ గార్డెన్స్‌లో శుక్రవారం రామినేని ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల అందజేత కార్యక్రమం జరిగింది. సభకు ముఖ్యఅతిథిగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ హాజరయ్యారు. ఉపాధ్యాయులను సత్కరించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్య రూపకాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.

Felicitation to teachers - Sakshi6
6/9

గుంటూరు నగరంలోని సిద్ధార్థ గార్డెన్స్‌లో శుక్రవారం రామినేని ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల అందజేత కార్యక్రమం జరిగింది. సభకు ముఖ్యఅతిథిగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ హాజరయ్యారు. ఉపాధ్యాయులను సత్కరించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్య రూపకాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.

Felicitation to teachers - Sakshi7
7/9

గుంటూరు నగరంలోని సిద్ధార్థ గార్డెన్స్‌లో శుక్రవారం రామినేని ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల అందజేత కార్యక్రమం జరిగింది. సభకు ముఖ్యఅతిథిగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ హాజరయ్యారు. ఉపాధ్యాయులను సత్కరించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్య రూపకాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.

Felicitation to teachers - Sakshi8
8/9

గుంటూరు నగరంలోని సిద్ధార్థ గార్డెన్స్‌లో శుక్రవారం రామినేని ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల అందజేత కార్యక్రమం జరిగింది. సభకు ముఖ్యఅతిథిగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ హాజరయ్యారు. ఉపాధ్యాయులను సత్కరించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్య రూపకాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.

Felicitation to teachers - Sakshi9
9/9

గుంటూరు నగరంలోని సిద్ధార్థ గార్డెన్స్‌లో శుక్రవారం రామినేని ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల అందజేత కార్యక్రమం జరిగింది. సభకు ముఖ్యఅతిథిగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ హాజరయ్యారు. ఉపాధ్యాయులను సత్కరించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్య రూపకాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement