

వర్కలా బీచ్: ఇది కేరళలోని తిరువనంత పురంలో ఉంది. ఆగస్టు నెలలో ఇక్కడ సాయంత్రాలు చిరుజల్లులు కురుస్తూ ఉంటాయి

మరావంతే బీచ్: ఈ బీచ్ కర్ణాటకలోని కొల్లూరు , కొడచాద్రి కొండలకు సమీపంలో ఉంది.

సెయింట్ మేరీస్ ఐల్యాండ్: ఇది కర్నాటకలోని మాల్పే తీరానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఐల్యాండ్‌ను ‘కోకోనట్ ఐల్యాండ్’, ‘తాన్సేపార్ ఐల్యాండ్’ అని కూడా అంటారు.

కుడ్లే బీచ్: హైదరాబాద్ కు చాలా దగ్గరగా ఉండే బీచ్‌లలో కర్ణాటకలో ని కుడ్లే బీచ్ ఒకటి. ఇది చూడటానికి సీ ఆకారంలో ఉంటుంది.

ప్రొమెనేడ్ బీచ్ : ఇది తమిళనాడులో ఉంది. ఈ బీచ్ మార్నింగ్, ఈవినింగ్ వాక్స్‌కు ఫేమస్.

రాధానగర్ బీచ్: ఇది అండమాన్ దీవుల్లో ఉంది. ఆసియాలోనే బెస్ట్ బీచెస్లో ఒకటి. ఈ బీచ్‌ను ‘సెవెన్ బీచ్’ అని కూడా పిలుస్తారు.

వెల్నేశ్వర్ బీచ్ : మహారాష్ఠ్రలో ఉంది. వర్షాకాలంలో ఈ బీచ్ చాలా ప్రశాంతంగా ఉండటమే.