
ఆమె తెరమీద కనిపించగానే అందమైన ఫీలింగ్ ప్రేక్షకులకు సుపరిచితమైన ఆమె పేరే అపర్ణ బాలమురళి

మలయాళం, తమిళ ,తెలుగు చిత్రాలలో అద్భుతమైన నటనతో ప్రశంసలు

సంప్రదాయ చీరలో, అచ్చమైన తెలుగు అమ్మాయిలా మెస్మరైజ్ చేస్తుంది

నేషనల్ ఫిల్మ్ అవార్డ్ , ఫిలింఫేర్ అవార్డ్ సౌత్ అవార్డులను గెల్చుకుంది

సండే హాలిడే (2017), సూరరై పొట్రు (2020), రాయన్ (2024) కిష్కింధ కాండ(2024)లో నటించింది










