
విజయనగర సామ్రాజ్య రాజధాని హంపీ ఉత్సవాలు ఆబాల గోపాలాన్నీ అలరించి ఆదివారం సాయంత్రం సమాప్తమయ్యాయి

హంపీ, కన్నడనాడు కళా వైభవాన్ని చాటేలా జానపద కళాకారుల ప్రదర్శనలు కోలాహలంగా సాగాయి. ఉద్దానం వీరభద్రేశ్వరాలయం సమీపంలోని అమ్మవార్ల విగ్రహాలకు పూజలు చేసి జానపద కళా బృందాల ఊరేగింపును ప్రారంభించారు















