సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానం | Sakshi Excellence Awards | Sakshi
Sakshi News home page

సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానం

May 17 2015 7:23 PM | Updated on Mar 21 2024 7:12 PM

Sakshi Excellence Awards1
1/32

శనివారం(16-05-2015) హైదరాబాద్‌లో జరిగిన ‘సాక్షి ఎక్సలెన్స్-2014’ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రముఖ రచయిత డాక్టర్ సి. నారాయణరెడ్డిని జీవన సాఫల్య పురస్కారంతో సత్కరిస్తున్న ఇండియాటుడే గ్రూప్ వైస్ చైర్మన్ శేఖర్ గుప్తా, సాక్షి చైర్‌పర్సన్ వైఎస్ భారతి.చిత్రంలో సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె. రామచంద్రమూర్తి తదితరులు...

Sakshi Excellence Awards2
2/32

శేఖర్ గుప్తాకు జ్ఞాపికను అందజేస్తున్న సాక్షి చైర్‌పర్సన్ వైఎస్ భారతి

Sakshi Excellence Awards3
3/32

యంగ్ ఎచీవర్ అవార్డు (సామాజిక సేవ) అందుకుంటున్న ఆలేటి మధుసూదన్‌రెడ్డి

Sakshi Excellence Awards4
4/32

వైద్యరంగం డా.గోపాలం శివన్నారాయణ

Sakshi Excellence Awards5
5/32

ఉత్తమ రైతు అవార్డు అందుకుంటున్న నాగరత్నం నాయుడు

Sakshi Excellence Awards6
6/32

ఉత్తమ తెలుగు ఎన్‌ఆర్‌ఐ జ్యోతిరెడ్డి

Sakshi Excellence Awards7
7/32

ఉత్తమ ఎంటర్‌ప్రెన్యూర్ సత్యనారాయణరెడ్డి

Sakshi Excellence Awards8
8/32

విద్యారంగం మహ్మద్ షరీఫ్ అహ్మద్(కుడి) రమేష్‌బాబు (కొత్తగూడెం క్లబ్)

Sakshi Excellence Awards9
9/32

ఉత్తమ దర్శకుడు విక్రమ్‌కుమార్, శ్రేయా ఘోషల్ తరఫున అనూప్ రూబెన్స్

Sakshi Excellence Awards10
10/32

ఉత్తమ నటుడు (నేనొక్కడినే) మహేష్‌బాబు తరఫున నాగేశ్వర్‌రావు

Sakshi Excellence Awards11
11/32

శ్రీలతకు అవార్డు ఇస్తున్న తమ్మారెడ్డి భరద్వాజ, వందేమాతరం శ్రీనివాస్

Sakshi Excellence Awards12
12/32

యంగ్ ఎచీవర్ అవార్డు (థియేటర్) అందుకుంటున్న నూర్‌బేగ్

Sakshi Excellence Awards13
13/32

జ్యూరీ స్పెషల్ అవార్డు- ఎవరెస్ట్ పర్వతారోహకులు పూర్ణ, ఆనంద్

Sakshi Excellence Awards14
14/32

స్వచ్ఛంద సేవాసంస్థలు: రోష్ని, ప్రజాదరణ

Sakshi Excellence Awards15
15/32

ఉత్తమ నటి సమంత తరపున శశి (ప్రత్యూష గ్రూప్)

Sakshi Excellence Awards16
16/32

సినిమా రంగంలో మూవీ ఆఫ్ ది ఇయర్: ఉత్తమ చిత్రం - మనం

Sakshi Excellence Awards17
17/32

అవార్డు అందుకుంటున్న సింగర్ మాస్టర్ భరత్

Sakshi Excellence Awards18
18/32

స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సైనా నెహ్వాల్ తరఫున శేఖర్ గుప్తా చేతుల మీదుగా అందుకుంటున్న ఆమె తండ్రి హర్‌వీర్ సింగ్. చిత్రంలో సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి

Sakshi Excellence Awards19
19/32

మూవీ ఆఫ్ ది ఇయర్ (మనం) అవార్డును పుల్లెల గోపీచంద్ నుంచి అందుకున్న నాగసుశీల.

Sakshi Excellence Awards20
20/32

తెలుగు పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్

Sakshi Excellence Awards21
21/32

ఉత్తమ సీరియల్ కు పురస్కారం అందుకుంటున్న నిర్మాత, నటుడు శ్రీరామ్

Sakshi Excellence Awards22
22/32

సంగీత దర్శకుడు కె.ఎమ్.రాధాకృష్ణన్, గీతరచయిత రామజోగయ్యశాస్త్రి

Sakshi Excellence Awards23
23/32

వైఎస్ భారతి, నాగసుశీల, శ్రీకాంత్, పోసాని కృష్ణమురళి

Sakshi Excellence Awards24
24/32

సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్, ఆర్మీ పట్నాయక్

Sakshi Excellence Awards25
25/32

కె.ఎమ్.రాధాకృష్ణన్, రామజోగయ్యశాస్త్రి, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్

Sakshi Excellence Awards26
26/32

శేఖర్ గుప్తాతో మాట్లాడుతున్న వైఎస్ భారతి

Sakshi Excellence Awards27
27/32

వేడుకలో నాట్యప్రదర్శన

Sakshi Excellence Awards28
28/32

నూర్‌బేగ్, రాణిరెడ్డి

Sakshi Excellence Awards29
29/32

వైఎస్ భారతి, ఎన్ ఆర్ ఐ జ్యోతిరెడ్డి

Sakshi Excellence Awards30
30/32

వేడుకలో ఆకట్టుకున్న ప్రదర్శన

Sakshi Excellence Awards31
31/32

కె.రామచంద్రమూర్తి, శేఖర్ గుప్తా, ఏబీకే ప్రసాద్, సజ్జల రామకృష్ణారెడ్డి, వైఈపీ రెడ్డి, పుల్లెల గోపీచంద్,

Sakshi Excellence Awards32
32/32

వేడుకకు హాజరైన ప్రముఖులు

Advertisement

Advertisement
 
Advertisement
Advertisement