కుండపోత వర్షం | Big Rain | Sakshi
Sakshi News home page

కుండపోత వర్షం

Jul 23 2016 10:22 PM | Updated on Mar 21 2024 7:06 PM

Big Rain1
1/9

జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి విస్తారంగా వర్షం కురిసింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా రాజమహేంద్రవరం, కాకినాడ, సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం వంటి ప్రధాన ప్రాంతాలతో పాటు పలు చోట్ల కుండపోతగా వర్షం పడింది. పలు ప్రదేశాలు చెరువులను తలపించాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.                                                                                          – సాక్షి, నెట్‌వర్క్‌    

Big Rain2
2/9

Big Rain3
3/9

Big Rain4
4/9

Big Rain5
5/9

Big Rain6
6/9

Big Rain7
7/9

Big Rain8
8/9

Big Rain9
9/9

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement