‘బోరు’న విలపిస్తూ.. | water problem | Sakshi
Sakshi News home page

‘బోరు’న విలపిస్తూ..

Aug 30 2016 11:17 PM | Updated on Mar 21 2024 7:06 PM

water problem1
1/11

ఏజెన్సీలోని కూనవరం మండలం పెద్దారుకూరు. ఎన్టీఆర్‌ జలసిరి కింద బోరు మంజూరైందని అధికారులు చెబితే  గిరిజన రైతు పేరు అంకయ్య తన మూడెకరాల పొలంలో బోరు వేయించుకున్నాడు. దీనికి రూ. 60 వేలు ఖర్చు చేశాడు. బోరుతోపాటు సోలార్‌ పంపుసెట్టుకు పూర్తి సబ్సిడీతో రూ.ఐదు లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. పొలంలో మామిడి మొక్కలు నాటారు. అయితే బ్యాంకులో రూ. 55వేలు డిపాజిట్‌ చేస్తేగాని మంజూరైన రూ.ఐదు లక్షలు ఇవ్వబోమని బ్యాంకు అధికారులు చెప్పారు. దీంతో అతడి పరిస్థితి ఇదిగో ఇలా తయారైంది.  – ఫొటోలు : గరగ ప్రసాద్, సాక్షి, రాజమహేంద్రవరం   

water problem2
2/11

water problem3
3/11

water problem4
4/11

water problem5
5/11

water problem6
6/11

water problem7
7/11

water problem8
8/11

water problem9
9/11

water problem10
10/11

water problem11
11/11

Advertisement
Advertisement

Related Photos By Category

Advertisement
 
Advertisement
Advertisement