ప్రపంచంలోని టాప్ 10 ఎత్తైన విగ్రహాలు
స్టాట్యూ ఆఫ్ యూనిటీ- ఎత్తు:182 మీటర్లు, భారతదేశం
స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ- ఎత్తు:128 మీటర్లు, చైనా
లేక్యున్ సెక్క్యా- ఎత్తు:115.8 మీటర్లు, మయన్మార్
స్టాట్యూ అఫ్ బిలీఫ్ ఎత్తు:106 మీటర్లు, భారతదేశం
ఉషికు దైబుట్సు ఎత్తు:100 మీటర్లు, జపాన్
సెండాయ్ దైకన్నన్- ఎత్తు:100 మీటర్లు, జపాన్
గుయిషన్ గ్వాన్యిన్ ఎత్తు:99 మీటర్లు, చైనా
థాయిలాండ్ గ్రేట్ బుద్ధ- ఎత్తు:92 మీటర్లు, థాయిలాండ్
డై కన్నన్ అఫ్ కిటా నో మియాకో పార్క్- ఎత్తు:88 మీటర్లు, జపాన్
ది మదర్ ల్యాండ్ కాల్స్- ఎత్తు:85 మీటర్లు, రష్యా


