
బెంగళూరులో యాపిల్ కంపెనీ ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఆసియాలో ‘యాపిల్ హెబ్బల్’పేరుతో స్టోర్ ఓపెన్ చేసింది.

ఈ కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొని అలరించారు.

ఇది దక్షిణ భారతదేశంలో యాపిల్ మొదటి స్టోర్ కావడం విశేషం.

ఇప్పటికే ముంబై, ఢిల్లీలో యాపిల్ స్టోర్లను ఏర్పాటు చేసింది.

బెంగళూరులోకి ఈ కొత్త స్టోర్ పరిమాణం సుమారు 8,000 చదరపు అడుగులుగా ఉంది.

ఇందులో 15 భారతీయ రాష్ట్రాలకు చెందిన 70 మంది యాపిల్ నిపుణులు పని చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.







