ఆషాఢ మాసం బోనాల జాతరకు గురువారం అంకురార్పణ జరగనుంది.నేడు గోల్కొండ కోట బోనమెత్తనుంది.

ఈ సందర్భంగా బుధవారం పలువురు మహిళలు కోట మెట్లకు పసుపు,కుంకుమలతో బొట్లు పెట్టి తీర్చిదిద్దారు.

Jun 26 2025 7:41 AM | Updated on Jun 26 2025 9:05 AM