మెరుపులాంటి చిత్రం

 Weather Photographer of the Year 2017

ఇది నిజంగానే మెరుపులాంటి చిత్రం కదూ.. అందుకే ఈ ఫొటో వెదర్‌ ఫొటో గ్రాఫర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ 2017 కు ఎంపికైంది. మొత్తం 60 దేశాల నుంచి 2 వేల ఎంట్రీలు రాగా.. అందులో ఈ చిత్రం మొదటి బహుమతిని గెలుచుకుంది. ఈ పురస్కారాన్ని బ్రిటన్‌ కు చెందిన రాయల్‌ ఫొటోగ్రాఫిక్‌ సొసైటీ ఏటా ప్రదానం చేస్తోంది. ఈ చిత్రాన్ని ఆరిజోనాలో మైక్‌ ఒబెన్స్కీ అనే ఫొటోగ్రాఫర్‌ తీశారు. పర్‌ఫెక్ట్‌ షాట్‌ కోసం మైక్‌ దాదాపు గంటన్నర పాటు అక్కడ ఎదురు చూశారట.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top